రాజన్న మూవీ is a Period Movie produced by Annapurna studios .
రాజన్న అనే ఒక అతను స్వాతంత్య్రం వచ్చిన తరువాత తన ఊరు నేలకొండపల్లి వస్తే అక్కడ ఉన్న పరిస్థితులు రజాకార్ల, దొరల దౌర్జన్యం చూసి తన పాటల ద్వార జనాల్ని ఉత్తేజపరిచి పోరాడేలాగా చేసి చివరకు మరణిస్తే, అతని కూతురు మల్లమ్మ ఆ పోరాటాన్ని కొనసాగించే కథ. ఆ మల్లమ్మ ఏమవుతుంది అనేది కథాంశం. ఇది ఒక కల్పితమైన కథ ఐన అప్పటి పరిస్థుతలని ప్రతిబింబించే కథ అవ్వటం వలన యదార్ధ గాధ లాగా ఉంటుందేమో తెర మీద.

ఆడియో రిలీజ్ ఫంక్షన్ లేకుండా ఆడియో రిలీజ్ చెయ్యటం విశేషం ఇవ్వాళ రేపు. అసలు పల్లెటూరి నైపధ్యం లో అందులో ఇటువంటి విప్లవ అంశాలు ఉన్న సినిమా కి సంగీతం సమకూర్చటం కత్తి మీద సాము వంటిదే. చాల శ్రమ, పరిశోధన చెయ్యాలి. అలాగే పాటలు రాసేవాళ్ళు కూడా సున్నితమైన పదాలతో అత్యంత powerful గా ఉండే మాటలతో పాటలు రాయటం అనేది క్లిష్టమైన పని. ఎందుకంటే పల్లె పదాలు అటువంటివి . సంగీతం సమకూర్చిన కీరవాణి పడిన శ్రమ చేసిన తపస్సు ప్రతి పాటలో స్పష్టం గా వినిపిస్తుంది. ఉచ్చారణ లోపాలు , ధ్వని ఎక్కువగా వినిపిస్తున్న ఈ కాలం లో విప్లవాత్మకమైన జానపదం విన్పించిన అందరికి ఈ సినిమా ఒక మైలురాయిగా నిలుస్తుంది.
ఇంకా పాటల విషయానికి వస్తే మొత్తం ఆడియో లో 13 పాటలు ఉన్నాయి, ఇవి కాక ఇంకో 2 ఉన్నాయి అని కీరవాణి గారు చెప్పారు. అమ్మ అవని అనే పాటకి male version ఉంది. అది ఆడియో లో లేదు.
జానపదం/పల్లె పదం యొక్క గొప్పతనం అనుభవిస్తే కాని తెలియదు అది మనసుకి ఎంత హత్తుకుంటుందో, ఎంత మనసులో భావానికి దగ్గరగా ఉంటుందో. ఆ పదం పాడిన వాళ్ళకి శ్రమ ఎలా తెలియదో విన్నవాళ్ళకు కూడా అంటే హాయినిస్తుంది. ఇటువంటి సినిమాలని పాటలని ఆదరించే సమయం సందర్భం వచ్చినప్పుడల్లా చేస్తే పల్లె పదం బ్రతుకుతుంది, ఈ సాహసం చేసిన అన్నపూర్ణ studios ki hats off..

Gjijigadu
Artist(s): Sanjeev Chimmalgi, Kaala Bhairava
Lyricist: K Sivadatta
ఈ మధ్య కలం లో ఇంతటి ఉదాత్తమైన సాహిత్యం వినలేదు, సూర్యుడిని మల్లమ్మ లేవలేదు తొందరగా రా అని మొదట్లో అడుగుతూనే, మల్లా మల్లమ్మకి వేడిగా ఉంది నీడ కోసం మబ్బుల చాటుకి వెళ్ళమని అడగటం చాల బాగుంది, పండక్కి బండెక్కి , రమ్మని పాడటం కూడా చాల చక్కగా ఉంది,
Raa Ree Ro Rela
Artist(s): Madhumita, Revanth, Shravana Bhargavi, K Sahiti, Amrithavarshini, B. Ramya
Lyricist: Ananth Sriram
ఈ పాట మల్లెమ్మ మీద అనుకుంట, అందరు పాడిన పాట. Ananth Sriram like every other lyricist, did wonders in this movie.
Karakuraathi Gundello
Artist(s): MM. Keeravani, Kailash Kher
Lyricist: K Sivadatta
కీరవాణి గారు పాడిన ఈ పాట అప్పటి పరిస్థితికి అద్దం పడ్తుంది, ఎంతో ఉదాత్తం గా పాడారు. హృదయానికి హత్తుకునే పాట, "చెయ్యాలని ఉన్న చెయ్యలేని వాళ్ళము, పెట్టాలని ఉన్న పెట్టలేని వాళ్ళము" అంటూ ఈ ఊరిలో బ్రతికి ఏమి ఉపయోగం ఎక్కడికైనా ఎగిరి పోవమ్మ అని పాడుకున్నారు, అద్భుతమైన పాట. మధ్యలో వచ్చిన ఆలాపన, drums beats సరిగ్గా సరిపోయాయి.
Lachuvamma Lachuvamma
Artist(s): Deepu, Shravana Bhargavi
Lyricist: Suddala Ashokteja
పల్లెటూర్లో ఆనందం వచ్చిన సందర్భాలలో అందరు సమకూడి ఎంత బాగా అనుభవిస్తారో అనేది ఈ పాట నిరూపిస్తుంది. పల్లె పదాల్లో ఉన్న సరసం, సున్నితత్వం, చిలిపితనం , సరదాతనం, కొంటెతనం ఈ పాటలో తెలుస్తుంది. "నడుముకి దిష్టి", "ముద్దుల గాజులు మొగిస్తన" "ఏక వీర బావికి" "కందిపూల రైక" లాంటివి చాల ప్రయోగాలు ఉన్నాయి, అక్కడక్కడ పాటలో మాట స్పష్టత లోపించిన పాట సరదాగా సాగిపోయి మంచి ఉషారు తెస్తుంది. చివర్లో వచ్చిన దరువు ఊపు అందరిని ఆడిస్తుంది. ఈ సినిమా లో తప్పకుండ ఈ పాట అందరు పాడుకునే పాట లాగ మిగిలిపోతుంది.
Chittiguvva
Artist(s): Shivani, Venu, Sanjeev Chaimmalgi, Ramya
Lyricist: Ananth Sriram
అనంత శ్రీరామ్ మల్లా ఒక అద్బుతమైన పాట రాసారు. కీరవాణి అంబుల పొదలోంచి వచ్చిన ఇంకో బాణం, చాల హాయిగా సాగిపోతుంది
Okka Kshanam
Artist(s): Balaji, Deepu, Revanth, Rahul, Pridhvichandra
Lyricist: Ananth Sriram
A bit song, Ananth sriram has excelled in lyrics. keeravani and singers did great job. దేనికైనా ఒక్క క్షణం చాలు అంటూ అందరిని ఉత్తేజ పరిచే పాట లాగా ఉంది. Powerful orchestration provided by keeravani makes this best for situation
Goodu chediri koila
Artist(s): Mettapalli Surender, Chaitra
Lyricist: K Sivadatta
చైత్ర బాగానే పాడుతుంది, ఆశ కి ఆషా అని పాడటం లాంటి చిన్న తప్పులున్న, పాట రాసిన మెట్టుపల్లి surender భావం చెప్పటం చాల బాగుంది, మల్లమ్మకి సాయపడమని వేడుకోలు ఈ పాట, అలాగని ఆ నడక ఏ అవాంతరాలకి ఆగాడు అని చెప్తూ, కళ్ళలో ఆశాజ్యోతి ఏ గాలికి ఆరిపోదు అని చాల చక్కగా చెప్పారు.
Kaaligajje
Artist(s): Mettapalli Surender, Chaitra
Lyricist: Mettapalli Surender
ఇంకో పదం, నిద్రపోతున్న వాళ్ళని పరిగెత్తించే పాట, అదే పల్లెపదం గొప్పతనం,. కాలిగాజ్జి కే పల్లెతల్లి మేలుకొంతదో, డోలు డప్పు గోల్లుమంటే ఊరు వాడ లేచి వస్తదో, గొంతేంటి పాడుతుంటే నిజం గా తెనేలూరుతాయి. Fantastic rendering and pleasant hearing. These kind of songs gets one fascinated towards villages.
Vey, Vey
Artist(s): Revanth
Lyricist: Suddala Ashokteja
Revanth voice inta mature ayyindante really surprising, He brought all required essence to this song. Rajanna inspiring the villagers to fight by singing this song is the situation as said by Nagarjuna. This song shows how hard Keeravani worked for this movie. It is truly inspirational, revolutionary and Suddala ashok teja brought one of the fine lyrics.
Dorasaani Koradaa
Artist(s): Amrithavarshini
Not sure what this song has a situation but its like singing before dorasani and getting torured. A small bit of a minute.
Melukove Chittitalli
Artist(s): Sudarshini
Lyricist: Chaitanya Prasad
మల్లమ్మ ని మేల్కొలిపే పాట అనుకుంట . చైతన్య ప్రసాద్ లాంటి యువ రచయిత ఒక లాలి పాట రాసాడంటే అద్బుతమే. ఆ రచన కోసం ఈ పాట వినొచ్చు .
Amma Avanee
Artist(s): Malavika
Lyricist: K Sivadatta
అమ్మ , పుట్టిన భూమి ఈ రెండు చూసినప్పుడే వొళ్ళు జలదరిస్తుంది, అది ఎన్ని సార్లైనా,. రాజన్న ఊరు వచ్చిన తరువాత పాడిన పాట ఇది, ఇదే పాట మల్లమ్మ కూడా పాడుతుంది, కనిపెంచిన ఒడిలోనే కళ్ళు మూసి మల్లా అక్కడే కళ్ళు మూయాలని, బాగా రాసారు..
ఈ మధ్యన ఇంతగా హ్రిదయానికి హత్తుకున్న పాటలు వినలేదు, శ్రీరామ రాజ్యం, వెంటనే ఈ సినిమా ఒకే సంవత్సరం రావటం సంగీత ప్రియులకి వీనుల విందు,, Album is worth to buy and listen,
ఈ మధ్యన ఇంతగా హ్రిదయానికి హత్తుకున్న పాటలు వినలేదు, శ్రీరామ రాజ్యం, వెంటనే ఈ సినిమా ఒకే సంవత్సరం రావటం సంగీత ప్రియులకి వీనుల విందు,, Album is worth to buy and listen,
Pick(s): Entire Album.
No comments:
Post a Comment